Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మసూద్ నగర్లో ఉన్నతి విద్య ప్రారంభం

Follow Ushodayam on Google
Harika Nov 05, 2026 12:04 PM ఆదిలాబాద్General
మసూద్ నగర్లో ఉన్నతి విద్య ప్రారంభం - Ushodayam
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మసూద్ నగర్ పీఎం శ్రీ పాఠశాలలో ‘ఉన్నతి విద్య’ కార్యక్రమాన్ని కలెక్టర్ రాజర్షిషా గురువారం ప్రారంభించారు. అనంతరం తరగతి గదుల్లో విద్యార్థులతో ముచ్చటించారు. పాఠ్యాంశాలపై వారి అవగాహనను పరిశీలించి, బోధనా పద్ధతులు, వసతులపై ఆరా తీశారు. విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...