Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోపాల్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 1:03 PM నిజామాబాద్General
మోపాల్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - Ushodayam
మోపాల్‌ మండలం బాడ్సి, ముదక్‌పల్లిలో సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. బయటి వ్యాపారులు తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉన్నందున రైతులు నష్టపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని నిర్వాహకులు సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ నరేష్‌, సొసైటీ వైస్‌ చైర్మన్‌ రాజాకిషన్‌, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...