Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోడల్ స్కూళ్లలో 776 పోస్టుల భర్తీకి ఆదేశాలు

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 9:21 AM హైదరాబాద్General
మోడల్ స్కూళ్లలో 776 పోస్టుల భర్తీకి ఆదేశాలు - Ushodayam
తెలంగాణలోని 194 మోడల్ స్కూళ్లలో 776 ఔట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒక్కో పాఠశాలలో ఆర్ట్, యోగా, కంప్యూటర్ టీచర్లతోపాటు లైబ్రేరియన్‌ను నియమించనున్నారు. టీచర్లకు నెలకు రూ.22,750, లైబ్రేరియన్లకు రూ.19,500 వేతనం నిర్ణయించారు. అభ్యర్థుల వయసు 21 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. నియామకాల సేవాకాలం నవంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.

Comments

G
Loading comments...