Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొగల్తూరులో వర్షపు నీటితో కాలనీలు ముంపు

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 6:18 PM పశ్చిమగోదావరి General
మొగల్తూరులో వర్షపు నీటితో కాలనీలు ముంపు - Ushodayam
మురసు తుఫాన్ ప్రభావంతో మొగల్తూరులో కురిసిన భారీ వర్షాలకు రహదారులు, కాలనీలు నీటమునిగాయి. ఆదిలక్ష్మి, నాగదేవత, ఆదర్శ, భవాని కాలనీలతో పాటు అబ్రహంపేట, దయల్ దాస్ పేట, నక్కవారిపాలెంలో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డ్రైన్లు నిండిపోవడంతో నీరు నిలిచిపోయిందని స్థానికులు చెబుతున్నారు. అధికారులు తక్షణమే కచ్చా డ్రైన్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...