Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రక్తం దిద్దిన అభిమానం

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 9:53 AM ఖమ్మంGeneral
రక్తం దిద్దిన అభిమానం - Ushodayam
ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీకి చెందిన ఏనుగు మహేశ్‌ తన రక్తంతో రాహుల్‌ గాంధీ, సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిత్రాలను గీయించి, మంత్రికి పుట్టినరోజు బహుమతిగా అందజేశారు. తనను ప్రోత్సహిస్తూ కష్టసుఖాల్లో అండగా నిలుస్తున్న మంత్రి పొంగులేటిపై అభిమానాన్ని ఈ వినూత్న బహుమతి ద్వారా చాటుకున్నట్లు మహేశ్‌ తెలిపారు. ఆయన 2వ వార్డు కౌన్సిలర్‌ ఏనుగు స్వరూప కుమారుడు.

Comments

G
Loading comments...