Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంగళగిరి మెయిన్ బజార్‌లో ప్రమాదకరంగా వేలాడుతున్న వైర్లు

Follow Ushodayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 12, 2026 11:06 AM గుంటూరుGeneral
మంగళగిరి మెయిన్ బజార్‌లో ప్రమాదకరంగా వేలాడుతున్న వైర్లు - Ushodayam
మంగళగిరి మెయిన్ బజార్‌లోని భాగవతుల వారి వీధిలో విద్యుత్, కేబుల్ వైర్లు కిందకు వేలాడుతుండటంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వైర్లు తగిలి ప్రాణాపాయం జరిగే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్న స్థానికులు, అధికారులు తక్షణమే స్పందించి వాటిని సరిచేయాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...