Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీఆర్ఎస్ నేతల సన్నాహక సమావేశం

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 2:56 PM మహబూబ్‌నగర్General
బీఆర్ఎస్ నేతల సన్నాహక సమావేశం - Ushodayam
మహబూబ్‌నగర్‌లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. డిగ్రీ పూర్తి చేసిన వారంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని వి. శ్రీనివాస్ గౌడ్ కోరారు. నవంబర్ 6లోగా నమోదు పూర్తి చేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువత, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని విమర్శించారు.

Comments

G
Loading comments...