Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజ్‌గిరి కమిషనరేట్‌లో వీక్లీ పరేడ్

Follow Ushodayam on Google
Gaurav Bidkar Oct 03, 2026 3:32 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
మల్కాజ్‌గిరి కమిషనరేట్‌లో వీక్లీ పరేడ్ - Ushodayam
మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అంబర్‌పేట్ CAR హెడ్‌క్వార్టర్స్‌లో వీక్లీ పరేడ్ నిర్వహించారు. డీసీపీ (అడ్మిన్) పరేడ్ రివ్యూ ఆఫీసర్‌గా హాజరై పరేడ్‌ను సమీక్షించారు. క్రమశిక్షణతో కూడిన పరేడ్ ద్వారా పోలీసు సిబ్బందిలో శారీరక దారుఢ్యం, బృంద సమన్వయం, అప్రమత్తత, విధి పట్ల నిబద్ధతను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...