Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మియాపూర్ భూములను అమ్మి ప్రజల కోసం నిధులు వినియోగిస్తాం

Follow Ushodayam on Google
Harika Oct 30, 2026 2:57 PM హైదరాబాద్General
మియాపూర్ భూములను అమ్మి ప్రజల కోసం నిధులు వినియోగిస్తాం - Ushodayam
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అవసరమైతే మియాపూర్‌లోని 550 ఎకరాల భూములను విక్రయించి, నిధులను ప్రజల కోసం ఖర్చు చేస్తామని సీఎం రేవంత్ ఢిల్లీలో తెలిపారు. వీటి విలువ రూ.50 వేల కోట్లు ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే నిధులతో పేద విద్యార్థులకు మెరుగైన విద్య, ఇందిరమ్మ ఇళ్లు, మహిళా సాధికారత, సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేస్తామని చెప్పారు. ఈ అంశంపై క్యాబినెట్‌లో చర్చిస్తామన్నారు.

Comments

G
Loading comments...