వార్తలకు తిరిగి వెళ్లండి
మిస్ యూనివర్స్‌లో భారత్‌కు నిరాశ

మిస్ యూనివర్స్-2026 పోటీల్లో భారత ప్రతినిధి కజియా లిజ్ మెజో టాప్-12లో చోటు దక్కించుకోలేకపోయింది. అయితే అంతకుముందు టాప్-30లో స్థానం సంపాదించింది. ప్యూర్టోరికోలో జరిగిన ఈ పోటీల్లో 19 ఏళ్ల కేరళ యువతి భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది.
2026 ఆగస్టులో 52 మంది పోటీదారులను ఓడించి మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుంది. ఈ టైటిల్ సాధించిన తొలి కేరళ మహిళగా చరిత్ర సృష్టించింది.
Comments
Loading comments...
