Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మీడియా లీకులపై సుప్రీంకోర్టుకు ఎంపీ

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 7:06 PM జాతీయంGeneral
మీడియా లీకులపై సుప్రీంకోర్టుకు ఎంపీ - Ushodayam
తన కేసుల దర్యాప్తు వివరాలు మీడియాకు లీక్ అవుతున్నాయంటూ టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మీడియా ట్రయల్స్‌ను ఆపాలని, దర్యాప్తు సమాచారాన్ని బహిర్గతం చేయకుండా ఆదేశించాలని కోరారు. దర్యాప్తు సంస్థలే సమాచారాన్ని లీక్ చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. కలకత్తా హైకోర్టులో ఊరట లభించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం పిటిషన్‌పై విచారణ జరగనుంది.

Comments

G
Loading comments...