Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్లో 22 పశువులు స్వాధీనం

Follow Ushodayam on Google
sreekanth patel Sep 22, 2026 11:11 AM మహబూబ్‌నగర్General
మిడ్జిల్లో 22 పశువులు స్వాధీనం - Ushodayam
అనుమతి, రవాణా పత్రాలు లేకుండా తరలిస్తున్న 22 పశువులను మిడ్జిల్ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున స్వాధీనం చేసుకున్నారు. నాలుగు బొలెరో వాహనాలను అదుపులోకి తీసుకుని, పశువులను గోశాలకు తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. అక్రమ తరలింపులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...