Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ది: చినజీయర్ స్వామి

Follow Ushodayam on Google
Shruthi Oct 04, 2026 11:53 AM హైదరాబాద్General
మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ది: చినజీయర్ స్వామి - Ushodayam
మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని త్రిదండి చినజీయర్ స్వామి తెలిపారు. నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన పింక్ విక్టరీ రన్‌‌ను ఆయన ప్రారంభించారు. ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తిస్తే నివారణ సాధ్యమని, రొమ్ము, సర్వైకల్ క్యాన్సర్లపై మహిళలు ప్రత్యేక అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...