Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళకు కేటాయించిన స్థానానికి పురుషుడి నామినేషన్

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 9:38 AM అనంతపురంGeneral
మహిళకు కేటాయించిన స్థానానికి పురుషుడి నామినేషన్ - Ushodayam
అనంతపురం జిల్లా విడపనకల్లులో మహిళకు కేటాయించిన MPTC స్థానానికి జనసేన తరఫున బెస్త సురేశ్ నామినేషన్ వేశారు. రిటర్నింగ్ అధికారి నాసరరెడ్డి నామపత్రాన్ని స్వీకరించి, మీడియా సమాచారం కోసం వాట్సాప్ గ్రూపులో షేర్ చేశారు. మహిళకు కేటాయించిన స్థానానికి పురుషుడు నామినేషన్ వేయడంపై స్థానికంగా చర్చ జరిగింది. అయితే, పరిశీలన సమయంలో నామినేషన్‌ను తిరస్కరించినట్లు RO తెలిపారు.

Comments

G
Loading comments...