Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా వార్డు మెంబర్ ఇంటిపై సర్పంచ్ దాడి గునపాలు, ఆయుధాలతో ఇల్లు ధ్వంసం

Follow Ushodayam on Google
మహిళా వార్డు మెంబర్ ఇంటిపై సర్పంచ్ దాడి గునపాలు, ఆయుధాలతో ఇల్లు ధ్వంసం - Ushodayam
నవాబుపేట్ మండలం, మాదిరెడ్డిపల్లిలో రాజకీయ విభేదాలు ఉద్రిక్తతకు దారితీశాయి బీజేపీకి చెందిన మహిళా వార్డు మెంబర్ ఇంటిపై కాంగ్రెస్ సర్పంచ్ అనుచరులు గునపాలు ఇతర ఆయుధాలతో దాడి చేసి ఇంటిని ధ్వంసం చేసినట్లు బాధిత కుటుంబం ఆరోపించింది జరిగిన ఈ ఘటనలో ఇంటి గేటు ఇతర సామగ్రి ధ్వంసమైనట్లు తెలిపింది. ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసి మూడు రోజులు గడిచినా కేసు నమోదు కాలేదని ఆరోపిస్తున్నారు

Comments

G
Loading comments...