Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘మహాశక్తి’ ట్రోలింగ్‌పై సుందర్ సి వివరణ

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 3:49 PM జాతీయంవినోదం
‘మహాశక్తి’ ట్రోలింగ్‌పై సుందర్ సి వివరణ - Ushodayam
‘మహాశక్తి’ చిత్రంలోని 3 వేల సీజీఐ షాట్లలో కేవలం 15 షాట్లకే కృత్రిమ మేధను ఉపయోగించామని దర్శకుడు సుందర్ సి స్పష్టం చేశారు. ట్రైలర్‌పై వస్తున్న విమర్శలకు చెన్నైలో స్పందించారు. 400 మంది కళాకారులు ఏడాదిన్నర పాటు శ్రమించారని తెలిపారు. వారి కష్టాన్ని కృత్రిమ మేధ పేరుతో కొట్టిపారేయడం సరికాదన్నారు. విజువల్స్ నచ్చితే మెచ్చుకోవాలని, అవాస్తవ ప్రచారం చేయవద్దని కోరారు.

Comments

G
Loading comments...