Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మగ సంతానం కోసం భార్య హత్య.. భర్తపై కేసు

Follow Ushodayam on Google
Shruthi Oct 27, 2026 9:28 AM కరీంనగర్General
మగ సంతానం కోసం భార్య హత్య.. భర్తపై కేసు - Ushodayam
కరీంనగర్‌ బొమ్మకల్‌ పరిధిలో మగ సంతానం కోసం భార్య స్వరూపను భర్త చంద్రకుమార్‌ హత్య చేశాడని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆడపిల్ల పుట్టిందని భార్యను తరచూ వేధించేవాడని ఆరోపించారు. ఆదివారం రాత్రి స్వరూపను తీసుకెళ్లకపోతే చంపేస్తానని అత్తామామలను బెదిరించినట్లు తెలిపారు. సోమవారం ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Comments

G
Loading comments...