Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లిలో ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు

Follow Ushodayam on Google
Harika Oct 07, 2026 4:55 PM జగిత్యాలGeneral
మెట్‌పల్లిలో ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు - Ushodayam
మెట్‌పల్లి బస్టాండ్‌ ఇన్‌గేట్‌ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నిజామాబాద్‌ నుంచి కరీంనగర్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సు మహిళను ఢీకొనడంతో ఆమె రెండు కాళ్లపై నుంచి బస్సు చక్రాలు వెళ్లాయి. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...