Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేరికపూడిలో బాల్య వివాహాలపై అవగాహన

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 4:02 PM గుంటూరుGeneral
మేరికపూడిలో బాల్య వివాహాలపై అవగాహన - Ushodayam
ఫిరంగిపురం మండలం మేరికపూడి అంగన్వాడీ కేంద్రంలో గురువారం బాల్య వివాహాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహాలతో బాలికల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు విద్యకు ఆటంకం కలుగుతుందని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పల్లపాటి లింగరాజు యాదవ్ తెలిపారు. బాల్య వివాహాలను అరికట్టి బాలల భవిష్యత్తును కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...