Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేఘవరం వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా హేమలత

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 12:34 PM శ్రీకాకుళంGeneral
మేఘవరం వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా హేమలత - Ushodayam
సంతబొమ్మాలి మండలం మేఘవరం ఎంపీటీసీ అభ్యర్థిగా వైసీపీ తరఫున సూరాడ హేమలతను టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పేరాడ తిలక్ ఎంపిక చేశారు. ఆమె భర్త సూరాడ జోగారావు 25 ఏళ్లుగా సామాజిక సేవలతో పాటు వందలాది మంది విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేసినట్లు తెలిపారు. భర్త చేసిన సేవలు తన విజయానికి దోహదపడతాయని హేమలత ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల మద్దతుతో విజయం సాధించాలని కోరుతూ ఆమె ప్రజల తీర్పును కోరుతున్నారు.

Comments

G
Loading comments...