Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్‌లో పంట పొలంలోకి వచ్చిన మొసలి.. సురక్షితంగా తరలింపు

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 12:19 PM మెదక్General
మెదక్‌లో పంట పొలంలోకి వచ్చిన మొసలి.. సురక్షితంగా తరలింపు - Ushodayam
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఎంకేపల్లి శివారులోని పంట పొలంలో మొసలి కనిపించడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. మంజీరా పరిసరాల్లో నీటిమట్టం తగ్గడంతో పొలంలోకి వచ్చినట్లు స్థానికులు భావిస్తున్నారు. అటవీశాఖ అధికారులు సంగారెడ్డి నుంచి రెస్క్యూ టీమ్‌ను రప్పించి మొసలిని సురక్షితంగా పట్టుకున్నారు. వ్యవసాయ పనులు చేసే రైతులు అప్రమత్తంగా ఉండాలని, మొసలి కనిపిస్తే అటవీశాఖకు తెలియజేయాలని సూచించారు.

Comments

G
Loading comments...