Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెడికవర్‌పై సీబీఐ విచారణకు ఆదేశించండి: క్రిశాంక్

Follow Ushodayam on Google
Kiran Oct 19, 2026 1:30 PM హైదరాబాద్General
మెడికవర్‌పై సీబీఐ విచారణకు ఆదేశించండి: క్రిశాంక్ - Ushodayam
మెడికవర్ ఆసుపత్రితో సంబంధం లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించాలని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ డిమాండ్ చేశారు. ఆధారాలు చూపించాలని అడిగితే ఇప్పటికే మూడు ఆధారాలు సమర్పించామని, ఇప్పటివరకు సమాధానం రాలేదని అన్నారు. సీబీఐ విచారణకు ఆదేశిస్తే అన్ని ఆధారాలు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని క్రిశాంక్ తెలిపారు.

Comments

G
Loading comments...