Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు హర్దీప్ సింగ్ పురి

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 2:33 PM జాతీయంGeneral
మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు హర్దీప్ సింగ్ పురి - Ushodayam
కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురిని మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నామినేట్ చేసింది. బీజేపీ నేత ఎల్. మురుగన్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి ఆయనను ఎంపిక చేసింది. ప్రధాని మోదీ క్యాబినెట్‌లో సభ్యుడిగా ఉన్న హర్దీప్ పురి ప్రస్తుతం పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Comments

G
Loading comments...