Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్వ జయంతికి అధికార హోదాపై హర్షం

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 11:38 AM కర్నూలుGeneral
మధ్వ జయంతికి అధికార హోదాపై హర్షం - Ushodayam
మధ్వ జయంతిని అధికారిక పండుగగా గుర్తించిన కర్ణాటక ప్రభుత్వానికి మంత్రాలయ మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థ స్వామి కృతజ్ఞతలు తెలిపారు. మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటారని కొనియాడారు. ఎన్నో ఏళ్లుగా కోరుతున్న అధికార గుర్తింపు డీకే శివకుమార్ ప్రకటనతో లభించిందని హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...