Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దిపాడులో స్థానిక ఎన్నికల నోటీసు విడుదల

Follow Ushodayam on Google
Anuroop Oct 20, 2026 1:13 PM ప్రకాశం General
మద్దిపాడులో స్థానిక ఎన్నికల నోటీసు విడుదల - Ushodayam
మద్దిపాడు మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన నోటీసును ఎంపీడీవో ప్రసాద్ విడుదల చేశారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివరాలను ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ సచివాలయాలు, పంచాయతీ కార్యాలయాల నోటీస్ బోర్డుల్లో నోటీసులను ప్రదర్శించినట్లు ఎంపీడీవో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...