Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైనర్లపై అత్యాచారం కేసు... 10 జీవిత ఖైదులు

Follow Ushodayam on Google
Harika Oct 28, 2026 10:41 AM జాతీయంGeneral
మైనర్లపై అత్యాచారం కేసు... 10 జీవిత ఖైదులు - Ushodayam
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన మాజీ పత్రిక యజమాని ప్యారే మియాకు ఐదుగురు మైనర్ బాలికలపై అత్యాచారం కేసులో పోక్సో కోర్టు 10 జీవిత ఖైదులు, రూ.77.64 లక్షల జరిమానా విధించింది. అతనికి సహకరించిన రాబియా బీకి 20 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. 2014 నుంచి బాలికలను ఉద్యోగం పేరుతో ఆకర్షించి లైంగిక దాడులకు పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ పేర్కొంది.

Comments

G
Loading comments...