Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మైలవరంలో ఎంపీటీసీ బరిలో ఇండిపెండెంట్ల జోరు

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 12:29 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
మైలవరంలో ఎంపీటీసీ బరిలో ఇండిపెండెంట్ల జోరు - Ushodayam
మైలవరం నియోజకవర్గంలో ఎంపీటీసీ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇబ్రహీంపట్నంలో 11, జి.కొండూరులో 16, రెడ్డిగూడెంలో 13, మైలవరంలో 19.. మొత్తం 59 స్థానాల్లో నామినేషన్ల సందడి నెలకొంది. స్వతంత్ర అభ్యర్థులు పెద్ద సంఖ్యలో బరిలోకి దిగుతుండటంతో ప్రధాన పార్టీలకు సవాల్‌గా మారింది. శుక్రవారంతో నామినేషన్ల గడువు ముగియనుండటంతో ఇండిపెండెంట్ల సంఖ్యపై ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...