Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కెట్ యార్డు ఛైర్మన్‌ నియామకంపై కృతజ్ఞతలు

Follow Ushodayam on Google
Anuroop Oct 08, 2026 4:21 PM నంద్యాలGeneral
మార్కెట్ యార్డు ఛైర్మన్‌ నియామకంపై కృతజ్ఞతలు - Ushodayam
ఆళ్లగడ్డ మార్కెట్ యార్డు ఛైర్మన్‌గా మైలేరి సురేఖ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన జీవోను ప్రభుత్వం విడుదల చేసింది. గురువారం ఆళ్లగడ్డ జనసేన సమన్వయకర్త మైలేరి మల్లయ్య తెనాలిలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ను, మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకత్వం అందించిన ప్రోత్సాహంతో ప్రజలకు మరింత సేవలందించేందుకు కృషి చేస్తామని మల్లయ్య తెలిపారు.

Comments

G
Loading comments...