వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా నుంచి సైనిక దాడుల ముప్పు నేపథ్యంలో ఇరాన్ ముందస్తు రక్షణ చర్యలు చేపట్టింది. అణు విద్యుత్ కేంద్రాలు, పరిశోధనా సంస్థలకు 2-3 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్న ప్రజలకు అయోడిన్ మాత్రలు పంపిణీ చేస్తోంది.
అణు కేంద్రాలపై దాడి జరిగితే వెలువడే రేడియోధార్మిక అయోడిన్ ప్రభావం నుంచి థైరాయిడ్ గ్రంథిని రక్షించేందుకు వీటిని అందిస్తోంది.
Comments
Loading comments...

