వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ అగ్రనేత, భారత మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ తన జీవితంలో 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. 1927 నవంబర్ 8న జన్మించిన ఆయనకు నేడు 99 ఏళ్లు పూర్తయ్యాయి.
ఈ సందర్భంగా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక పూజలు, హవనం నిర్వహించనున్నారు. పార్టీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన అద్వానీకి 2024లో భారతరత్న పురస్కారం లభించింది
Comments
Loading comments...

