వార్తలకు తిరిగి వెళ్లండి

బంగ్లాదేశ్‌లోని ఖుల్నా రైల్వే స్టేషన్ గోడపై చిత్రించిన రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రపటాన్ని గుర్తుతెలియని వ్యక్తులు నల్లరంగుతో చెరిపివేశారు. నగర సుందరీకరణలో భాగంగా నగరపాలక సంస్థ ప్రముఖుల చిత్రాలను గోడలపై చిత్రించింది.
అయితే ఠాగూర్ చిత్రాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం స్థానికంగా ఆగ్రహానికి దారితీసింది. చిత్రపటం పక్కన ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు కూడా ఏర్పాటు చేశారు
Comments
Loading comments...

