వార్తలకు తిరిగి వెళ్లండి

పరాగ్వేలో ఉవెనో బ్యాంకు దివాళా వ్యవహారం రాజకీయ సంక్షోభానికి దారితీసింది. అధ్యక్షుడు శాంటియాగో పెనా పాలనలో ప్రజల పెన్షన్, ఆరోగ్య నిధులతో పాటు సుమారు 860 మిలియన్ డాలర్ల ప్రభుత్వ నిధులు ఆ బ్యాంకులో డిపాజిట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
బ్యాంకు దివాళాతో ఖాతాదారుల నిధులు నిలిచిపోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పెనా పదవికి రాజీనామా చేయగా, ఆయనపై అభిశంసన చర్యలకూ ప్రయత్నాలు జరిగాయి.
Comments
Loading comments...

