Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాహుల్‌ మాక్‌ పార్లమెంటులోనే ప్రధాని కాగలరు: అమిత్‌ షా

Follow Ushodayam on Google
Udayam Desk Nov 02, 2026 10:57 AM జాతీయంGeneral
రాహుల్‌ మాక్‌ పార్లమెంటులోనే ప్రధాని కాగలరు: అమిత్‌ షా - Ushodayam
రాహుల్‌ గాంధీ ప్రధాని కావాలనుకుంటే మాక్‌ పార్లమెంటులోనే సాధ్యమని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు. చండీగఢ్‌లో రూ.258 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించి, మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. 1984 సిక్కుల ఊచకోత వార్షికోత్సవం రోజున దిల్లీలో సభ నిర్వహించడంపై కాంగ్రెస్‌ను విమర్శించారు.

Comments

G
Loading comments...