Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓఎన్జీసీ పైపులైన్ నుంచి గ్యాస్ లీక్

Follow Ushodayam on Google
Harika Oct 26, 2026 11:55 AM కోనసీమGeneral
ఓఎన్జీసీ పైపులైన్ నుంచి గ్యాస్ లీక్ - Ushodayam
అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరం గ్రామంలోని వరి పొలాల్లో ఓఎన్జీసీ పైపులైన్ నుంచి స్వల్పంగా గ్యాస్ లీకైంది. గ్యాస్ వాసన పరిసర ప్రాంతాలకు వ్యాపించడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. లీకేజీని అదుపులోకి తెచ్చేందుకు ఓఎన్జీసీ అధికారులు చర్యలు చేపట్టారు. జిల్లా యంత్రాంగం పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజల భద్రత కోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది.

Comments

G
Loading comments...