Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మాచర్ల మున్సిపాలిటీ కూటమి కైవసం

Follow Ushodayam on Google
Sai Nath Nov 03, 2026 3:59 PM పల్నాడు General
మాచర్ల మున్సిపాలిటీ కూటమి కైవసం - Ushodayam
పల్నాడు మాచర్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 36 వార్డుల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ 32, జనసేన 3, బీజేపీ ఒక వార్డును కైవసం చేసుకున్నాయి. వైసీపీ ఒక్క వార్డులోనూ గెలుపొందలేదు. దీంతో మాచర్ల మున్సిపాలిటీ పూర్తిగా కూటమి ఖాతాలో చేరింది.

Comments

G
Loading comments...