Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాచ్‌ఖండ్ విద్యుత్ కేంద్రంలోకి వరదనీరు

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 2:38 PM అల్లూరి General
మాచ్‌ఖండ్ విద్యుత్ కేంద్రంలోకి వరదనీరు - Ushodayam
తుపాను వర్షాలతో మాచ్‌ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలోకి వరదనీరు చేరింది. వినియోగంలో లేని 4, 5వ జనరేటర్ల టర్బైన్లలోకి నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇసుకబస్తాలతో ప్రవాహాన్ని అడ్డుకుని, నీటిని తొలగించారు. జలాశయాల నుంచి నీటి విడుదల తగ్గించారు. ప్రస్తుతం 51 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది.

Comments

G
Loading comments...