Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లస్మక్కపల్లికి నూతన జీపీ భవనం మంజూరు చేయాలని వినతి

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 1:13 PM కరీంనగర్General
లస్మక్కపల్లికి నూతన జీపీ భవనం మంజూరు చేయాలని వినతి - Ushodayam
వీణవంక మండలం లస్మక్కపల్లికి నూతన గ్రామపంచాయతీ భవనం మంజూరు చేయాలని కోరుతూ సర్పంచ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ సోమవారం ప్రజావాణిలో ఎంపీడీవో వెంకటేశ్వర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. సొంత భవనం లేక పాఠశాలలోనే కార్యాలయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ కోరారు.

Comments

G
Loading comments...