Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లంకమల్లారంలో బెల్ట్‌ షాపుల నిర్మూలనకు వినతి

Follow Ushodayam on Google
Kiran Nov 02, 2026 1:10 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
లంకమల్లారంలో బెల్ట్‌ షాపుల నిర్మూలనకు వినతి - Ushodayam
మణుగూరు ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో లంకమల్లారం సర్పంచ్‌ పూణేం రమేశ్‌ ఎంపీడీవో శ్రీకాంత్‌కు వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో బెల్ట్‌ షాపుల నిర్మూలనకు తీర్మానం చేసినట్లు తెలిపారు. సంబంధిత శాఖ అధికారులకు వినతిపత్రం ఇచ్చినా స్పందన లేదని పేర్కొంటూ, వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...