Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లంచం తీసుకుంటూ పట్టుబడి చెరువులో దూకిన SI

Follow Ushodayam on Google
Harika Nov 05, 2026 12:12 PM జాతీయంGeneral
లంచం తీసుకుంటూ పట్టుబడి చెరువులో దూకిన SI - Ushodayam
ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో రూ.10 వేల లంచం తీసుకుంటూ మహుల్‌పాలి ఎస్సై సుజిత్ కుమార్ మొహంతా ఏసీబీ అధికారులకు చిక్కాడు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు సమీపంలోని చెరువులోకి దూకాడు. అధికారులు చెరువులోకి దిగి ఈత కొడుతూ వెళ్లి ఎస్సైని అరెస్టు చేశారు. అతడి గదిలో రూ.1.55 లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...