Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లంచం కేసులో VROకు మూడేళ్ల జైలు

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 10:18 AM చిత్తూరుGeneral
లంచం కేసులో VROకు మూడేళ్ల జైలు - Ushodayam
చిత్తూరు జిల్లాలో రైతు నుంచి రూ.15 వేలు లంచం డిమాండ్ చేసిన VRO రామనారాయణకు మూడేళ్ల జైలు శిక్ష పడింది. టైటిల్ డీడ్, పాసుపుస్తకం ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేస్తూ ACBకి చిక్కారు. నేరం నిరూపణ కావడంతో నెల్లూరు ACB కోర్టు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. బైరెడ్డిపల్లె మండలం రామనపల్లెకు చెందిన రైతు గిరి సుబ్రహ్మణ్యం నుంచి లంచం డిమాండ్ చేసిన కేసులో ఈ తీర్పు వెలువడింది.

Comments

G
Loading comments...