Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్ష్మికి అండగా ఉంటా: వైఎస్ జగన్

Follow Ushodayam on Google
Harika Nov 03, 2026 6:59 PM అమరావతిGeneral
హేమంత్ దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని లక్ష్మిని వైఎస్ జగన్ ఫోన్‌లో పరామర్శించారు. స్నేహితురాలిని కాపాడేందుకు ధైర్యంగా నిలబడ్డావంటూ ఆమెను అభినందించారు. లక్ష్మికి అన్ని విధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. 15 ఏళ్ల బాలికపై హేమంత్ చైన్‌సాతో దాడి చేసిన సమయంలో స్నేహితురాలిని రక్షించే ప్రయత్నంలో లక్ష్మి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.

Comments

G
Loading comments...