Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సబర్మతి జైలు హైసెక్యూరిటీ గదిలో లారెన్స్‌ బిష్ణోయ్‌

Follow Ushodayam on Google
Harika Oct 27, 2026 11:00 AM జాతీయంGeneral
సబర్మతి జైలు హైసెక్యూరిటీ గదిలో లారెన్స్‌ బిష్ణోయ్‌ - Ushodayam
గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ను గుజరాత్‌లోని సబర్మతి జైలులో ‘10-సెల్‌’ బ్లాక్‌ నుంచి హైసెక్యూరిటీ ‘200 రూమ్‌’కు మార్చినట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. అక్కడ నిరంతర నిఘా ఉంటుంది. జైల్లో ఉండగానే బెదిరింపు కాల్స్‌, సందేశాల ద్వారా నేర కార్యకలాపాలు సాగించినట్లు గతంలో దర్యాప్తులో గుర్తించారు. ప్రస్తుతం న్యాయ బృందంతో మాత్రమే మాట్లాడుతున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...