Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లాలాపేటలో రోడ్డుపై ఆక్రమణలకు నో ఎంట్రీ

Follow Ushodayam on Google
Gaurav Bidkar Sep 03, 2026 1:29 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
లాలాపేటలో రోడ్డుపై ఆక్రమణలకు నో ఎంట్రీ - Ushodayam
లాలా పేట నుంచి ఫ్లవర్ మార్కెట్ వరకు గల ప్రధాన రహదారిపై ఉన్న రోడ్డు ఆక్రమణలను ఇవాళ సీఐ శివప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది తొలగించారు. రహదారిపై వాహనాల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగకుండా సంబంధిత వ్యాపారులు, ప్రజలలకు పలు సూచనలు చేయడం జరిగింది. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన పక్షంలో సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయన్నారు.

Comments

G
Loading comments...