Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లి నుంచి KPHB వరకు భారీగా ట్రాఫిక్ జామ్

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 12:19 PM మేడ్చల్ మల్కాజిగిరి General
కూకట్‌పల్లి నుంచి KPHB వరకు భారీగా ట్రాఫిక్ జామ్ - Ushodayam
KPHB రోడ్డు నంబర్‌ 1 సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు రోడ్డుపై ఆగిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కూకట్‌పల్లి నుంచి KPHB వరకు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. జేఎన్టీయూ నుంచి వివేకానందనగర్‌ వరకు కూడా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు బస్సును పక్కకు తొలగించారు. దీంతో ప్రస్తుతం వాహనాల రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి.

Comments

G
Loading comments...