Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుటుంబంతో కలిసి ఓటేసిన మాజీ ఎమ్మెల్సీ

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 2:57 PM నెల్లూరుGeneral
కుటుంబంతో కలిసి ఓటేసిన మాజీ ఎమ్మెల్సీ - Ushodayam
కలువాయి మండలం కుల్లూరు గ్రామంలో మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం, ఆయన భార్య నలినమ్మ కుటుంబ సమేతంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు రాజ్యాంగం కల్పించిన విలువైన హక్కు అని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని, ముఖ్యంగా యువత ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...