Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొమురం భీం కు ఘన నివాళులర్పించిన కేటీఆర్

Follow Ushodayam on Google
Harika Oct 22, 2026 10:44 AM హైదరాబాద్General
కొమురం భీం కు ఘన నివాళులర్పించిన కేటీఆర్ - Ushodayam
జల్, జంగల్, జమీన్ నినాదంతో ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన కొమురం భీం స్ఫూర్తిదాయక నాయకుడని కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. కేసీఆర్ హయాంలో ఆసిఫాబాద్ జిల్లాకు కుమ్రం భీం పేరు పెట్టామని, జోడేఘాట్‌లో స్మృతివనం, హైదరాబాద్‌లో ఆదివాసీ భవనం నిర్మించామని కేటీఆర్ గుర్తుచేశారు.

Comments

G
Loading comments...