Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కుల్కచర్లలో పోచమ్మ గుడి ధ్వజస్తంభ ప్రతిష్ఠ

Follow Ushodayam on Google
Kiran Oct 16, 2026 10:35 AM వికారాబాద్General
కుల్కచర్లలో పోచమ్మ గుడి ధ్వజస్తంభ ప్రతిష్ఠ - Ushodayam
కుల్కచర్లలోని పోచమ్మ తల్లి దేవాలయంలో అక్టోబర్‌ 17 నుంచి 19 వరకు ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవాలు నిర్వహించనున్నారు. శనివారం కలశ స్థాపన, గణపతి పూజలు, ఆదివారం సామూహిక హోమాలు, ప్రవచనాలు నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం 7.10 గంటలకు ధ్వజస్తంభ ప్రతిష్ఠ జరగనుందని ఆలయ కమిటీ తెలిపింది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరింది.

Comments

G
Loading comments...