Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కులాంతర వివాహ జంటలకు రూ.32.50 లక్షల ప్రోత్సాహకాలు

Follow Ushodayam on Google
Harika Oct 01, 2026 3:13 PM జోగులాంబ గద్వాల్ General
కులాంతర వివాహ జంటలకు రూ.32.50 లక్షల ప్రోత్సాహకాలు - Ushodayam

Photo Gallery

కులాంతర వివాహ జంటలకు రూ.32.50 లక్షల ప్రోత్సాహకాలు - gallery image 1
కులాంతర వివాహ జంటలకు రూ.32.50 లక్షల ప్రోత్సాహకాలు - gallery image 2
కులాంతర వివాహ జంటలకు రూ.32.50 లక్షల ప్రోత్సాహకాలు - gallery image 3
కులాంతర వివాహ జంటలకు రూ.32.50 లక్షల ప్రోత్సాహకాలు - gallery image 4
జోగులాంబ గద్వాల జిల్లాలో 13 కులాంతర వివాహ జంటలకు ప్రభుత్వం రూ.32.50 లక్షల ప్రోత్సాహకాలను మంజూరు చేసింది. ఒక్కో జంటకు రూ.2.50 లక్షల చొప్పున మంజూరైన మొత్తానికి సంబంధించిన బాండ్లను కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అందజేశారు. అర్హులైన జంటలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...