Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కట్టంగూరులో ఎమ్మెల్సీ ఓటు నమోదు హెల్ప్ డెస్క్

Follow Ushodayam on Google
Kiran Nov 05, 2026 11:34 AM నల్గొండGeneral
కట్టంగూరులో ఎమ్మెల్సీ ఓటు నమోదు హెల్ప్ డెస్క్ - Ushodayam
ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కట్టంగూర్ తహసిల్దార్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. దీనిని ప్రారంభించిన తహసిల్దార్ పుష్పలత, అర్హులైన ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీటీ ఆల్బర్ట్ ప్రాంక్లిన్, ఆర్ఐ రామారావు, జూనియర్ అసిస్టెంట్ భాగ్య, సిబ్బంది అరవింద్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...