Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు

Follow Ushodayam on Google
Harika Nov 03, 2026 6:33 PM నిజామాబాద్General
కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు - Ushodayam
కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు వైద్య సిబ్బంది ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. చిన్నచిన్న అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మందులు పంపిణీ చేశారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. వైద్యాధికారి డాక్టర్ నరసింహస్వామి, హెల్త్ సూపర్‌వైజర్ ఆకుల మారుతి, సిస్టర్ స్వరూప, ఆశాలు సంధ్య, హారిక, సాగరిక, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...